Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆటో అన్నా.. ఎవరి పని వారే చేయాలి

ఎవరి పని వారే చేయాలి.. ఆటో టాప్ విరగడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్! మన భారత్ హైదరాబాద్: ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది.. ప్రతి వాహనానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితులను పట్టించుకోకుండా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇందుకే పెద్దలు ఎవరి పని వారే చేయాలని చెబుతుంటారని ఈ ఘటనను చూసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అల్యూమినియం కడ్డీలను తరలించేందుకు ఓ...

Read Full Article

Share with friends