ఫాగింగ్.. ప్రజారోగ్య పరిరక్షణకు సర్పంచ్ చర్యలు
కుచులపూర్‌లో దోమల నివారణకు ఫాగింగ్.. ప్రజారోగ్య పరిరక్షణకు సర్పంచ్ చర్యలు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు మన భారత్, తలమడుగు:నవంబర్ 5, కుచులపూర్ గ్రామంలో దోమల బెడదను తగ్గించి ప్రజారోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఫాగింగ్ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని ఇళ్ల పరిసర ప్రాంతాల్లో దోమల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సర్పంచ్ మోడేపు వెంకన్న ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా...