Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: ఎమ్మెల్యే

మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.. ప్రజల పక్షాన నిలబడాలి రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి.. మీడియా విశ్వసనీయతను కాపాడుకోవాలి: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మన భారత్ కామారెడ్డి: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు పాలకులు, ప్రజాప్రతినిధుల పనితీరును ప్రశ్నించే బాధ్యత మీడియాపై ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. మీడియా ఏదో ఒక రాజకీయ పార్టీకి లేదా వ్యక్తికి అనుకూలంగా...

Read Full Article

Share with friends