సామాన్యులకు అందని సన్నబియ్యం.!
బియ్యం పండించే తెలంగాణలోనే ధరల భారం.. సామాన్యులకు అందని సన్నబియ్యం! బియ్యం బస్తాపై రూ.వెయ్యి పెరుగుదల.. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలి: విజయశాంతి మన భారత్ హైదరాబాద్: బియ్యం పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందున్నప్పటికీ, అదే రాష్ట్రంలో సామాన్య ప్రజలు బియ్యం కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొనడంపై తెలంగాణ కాంగ్రెస్ క్యాంపెయిన్ చీఫ్ కోఆర్డినేటర్ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా నియంత్రణ చర్యలు ఆశించిన స్థాయిలో...