మూడు గంటల్లోనే తప్పిపోయిన బాలిక ఆచూకీ గుర్తింపు.. సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత
ఇచ్చోడ పోలీసుల వేగవంతమైన చర్యలు.. రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు పోలీసుల పనితీరును అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మన భారత్, ఇచ్చోడ: నవంబర్ 05: పాఠశాల నుంచి తప్పిపోయిన బాలికను ఇచ్చోడ పోలీసులు కేవలం మూడు గంటల్లోనే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడంతో బాలిక ఆచూకీ త్వరగా లభించింది. పోలీసుల చొరవతో బాలిక...