ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత మన భారత్, భీంపూర్:నవంబర్ 5, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామానికి చెందిన పిట్ల అంజన్న ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ముడుపు మౌనీష్...