Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఝరిలో విషాద ఘటన.. బావిలో పడి వ్యక్తి మృతి

ఝరిలో విషాద ఘటన.. బావిలో పడి వ్యక్తి మృతి కుమారుడి మరణంతో మానసిక వేదన.. అదే బావిలో తండ్రి మృత్యువాత మన భారత్, తలమడుగు:నవంబర్ 5, తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం బావిలో పడి తన చిన్న కుమారుడిని కోల్పోయిన తండ్రి, అదే బావిలో పడి మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. ఝరి గ్రామానికి చెందిన మోహిత్ వినోద్ గత మూడేళ్ల క్రితం తన...

Read Full Article

Share with friends