148 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
148 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి పథకం ఆర్థిక భరోసా – ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 5, పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్‌లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో...