Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే

బేలా మండల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత.. ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పిస్తాం సుమారు 500 ఎకరాల్లో ఇన్సూరెన్స్ పార్క్ ఏర్పాటుకు ప్రయత్నాలు సడల్‌పూర్, సోన్‌కాస్, కోడ్గూర్‌లో నూతన గ్రామపంచాయతీ భవనాలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమిపూజ మన భారత్, బేల: నవంబర్ 5, బేలా మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు మెరుగైన...

Read Full Article

Share with friends