బాధిత కుటుంబానికి రాథోడ్ బాపురావు పరామర్శ
మృతుడి కుటుంబానికి రాథోడ్ బాపురావు పరామర్శ సాయిని సంతోష్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి.. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా మన భారత్, ఇచ్చోడ: నవంబర్ 5, ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన సాయిని మోహన్ కుమారుడు సాయిని సంతోష్ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు...