Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం.!

వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు నీటి పొదుపుపై అధికారుల సూచనలు ఒకవైపు.. లీకేజీలతో వృథా మరోవైపు.. పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 5, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ప్రాంతంలో మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు లీకేజీల కారణంగా వృథాగా పోతోంది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం నీరు ఇలా వృథా అవుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యానగర్...

Read Full Article

Share with friends