Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదివాసీ సంస్కృతికి ప్రతీక దండారి ఉత్సవాలు..

టక్కుగూడలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ చారులత రాథోడ్ ఉట్నూర్, నవంబర్ 05 (మన భారత్): ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే దండారి ఉత్సవాలు గిరిజన గ్రామాల్లో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని ఉట్నూర్ మండలం టక్కుగూడ గ్రామంలో నిర్వహించిన ఆదివాసీ సంప్రదాయ కళారూపమైన దండారి కార్యక్రమం సందడిగా సాగింది. ఈ వేడుకల్లో ఉట్నూర్ మాజీ జెడ్పీటీసీ చారులత రాథోడ్ పాల్గొని గిరిజనులతో కలిసి పండుగ సంబరాల్లో భాగస్వాములయ్యారు. ఈ...

Read Full Article

Share with friends