విషాదం.. రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాన్ మృతి
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాన్ మృతి దీపావళి పండుగకు స్వగ్రామానికి వచ్చిన యువ సైనికుడు దుర్మరణం.. సీతాగొంది సమీపంలో కంటైనర్ ఢీకొని ప్రమాదం మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 4, దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునేందుకు స్వగ్రామానికి వచ్చిన ఓ యువ బీఎస్ఎఫ్ జవాన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. విధి నిర్వహణలో దేశానికి సేవలందిస్తున్న యువ సైనికుడు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో...