భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి: కలెక్టర్
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 4, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ములాజ్కర్ సాక్షి ప్రతిభకు గుర్తింపుగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా మెడల్, ప్రశంసాపత్రం అందుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ గుర్తింపు సాక్షి సాధించిన ప్రతిభకు, కృషికి ప్రోత్సాహంగా నిలుస్తుందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మెడల్, సర్టిఫికెట్ అందుకోవడం తమ కుటుంబానికి గర్వకారణమని పేర్కొన్నారు. సాక్షిసాధించిన...