manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 1:21 am Editor : user5442714

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 4,




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ములాజ్కర్ సాక్షి ప్రతిభకు గుర్తింపుగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా మెడల్, ప్రశంసాపత్రం అందుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ గుర్తింపు సాక్షి సాధించిన ప్రతిభకు, కృషికి ప్రోత్సాహంగా నిలుస్తుందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మెడల్, సర్టిఫికెట్ అందుకోవడం తమ కుటుంబానికి గర్వకారణమని పేర్కొన్నారు.

సాక్షిసాధించిన ఈ విజయంపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆమె ఉన్నత లక్ష్యాలను చేరుకుని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిఈవో మాధవి,ఉపాధ్యాలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});