Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.50 వేలు ఇవ్వాలని ఒత్తిడి చేసిన ఎస్సై..

క్లోజ్ అయిన కేసులో వేధింపులు.. రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై! రూ.50 వేలు ఇవ్వాలని బాధితుడిపై ఒత్తిడి డబ్బులు ఇవ్వకపోతే కేసులో ఇరికిస్తానని బెదిరింపు మీడియాకు వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ మధు మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 4, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో పోలీసు అధికారి చిక్కారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రమేశ్ రూ.40 వేల లంచం తీసుకుంటూ...

Read Full Article

Share with friends