Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్‌లో వరుస ఘటనలు.. పేద రోగుల ప్రాణాలకు భద్రత ఏదీ?

రిమ్స్‌లో వరుస ఘటనలు.. పేద రోగుల ప్రాణాలకు భద్రత ఏదీ? వెంటిలేటర్ల అపహరణపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాజితోద్దీన్ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 4, ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సాజితోద్దీన్ అన్నారు. పేద, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా లోపాలు,...

Read Full Article

Share with friends