రైతుల ఐక్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక: మాజీ మంత్రి
రైతు గర్జన విజయవంతం.. కేటీఆర్‌ను కలిసిన జోగు రామన్న మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 4, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమం విజయవంతం కావడంతో పార్టీ నాయకులు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు జోగు రామన్న, భార్గవ్ దేశ్‌పాండే, యువ నాయకుడు జోగు మహేందర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను...