Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాష్ట్రస్థాయి ఫ్యాషన్ షోలో సబ్ జూనియర్ విభాగంలో ప్రతిభ.. నివాసానికి వెళ్లి అభినందించిన సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి…

మిస్ తెలంగాణ టైటిల్ సాధించిన ఆదిలాబాద్ బాలిక ఇతిక్ష రాష్ట్రస్థాయి ఫ్యాషన్ షోలో సబ్ జూనియర్ విభాగంలో ప్రతిభ.. నివాసానికి వెళ్లి అభినందించిన సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి... మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 4, రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బాలిక ఇతిక్ష ప్రతిభ కనబరిచి మిస్ తెలంగాణ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తెలంగాణ స్పార్క్ పేరిట నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫ్యాషన్ షోలో సబ్ జూనియర్ విభాగంలో పాల్గొన్న ఇతిక్ష తన...

Read Full Article

Share with friends