క్రీడలతో విద్యార్థుల్లో ప్రతిభ, క్రమశిక్షణ పెరుగుతాయి: ఎంపీ గోడం నగేష్
క్రీడలతో విద్యార్థుల్లో ప్రతిభ, క్రమశిక్షణ పెరుగుతాయి: ఎంపీ గోడం నగేష్ ఖేలో ఆదిలాబాద్ సీజన్-4 ప్రైవేట్ స్కూల్ అథ్లెటిక్స్ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ మన భారత్, ఆదిలాబాద్: విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వి.జి.ఎస్. డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన **ఖేలో ఆదిలాబాద్ సీజన్-4 ప్రైవేట్...