దండారి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు..
మాదాపూర్ లో భక్తిశ్రద్ధలతో దండారి ఉత్సవ పూజలు దండారి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు – నాయకులకు గ్రామస్తుల ఘన సన్మానం మన భారత్, నేరడిగొండ:నవంబర్ 4, నేరడిగొండ మండలంలోని మాదాపూర్ గ్రామంలో దండారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా అధ్యక్షులు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి రాథోడ్ బాపూరావు ఆదేశాల మేరకు...