Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దాబా (కే)లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎంపీ నగేష్‌కు ఆహ్వానం

దాబా (కే)లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎంపీ నగేష్‌కు ఆహ్వానం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేసిన ఎంపీ గోడం నగేష్ మన భారత్, ఇచ్చోడ:నవంబర్ 4, ఇచ్చోడ మండలం దాబా (కే) గ్రామంలో ఈ నెల 22న నిర్వహించనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్‌ను గ్రామస్తులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో ఎంపీ గోడం నగేష్‌ను దాబా (కే) గ్రామానికి...

Read Full Article

Share with friends