Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చిన్నా పెద్దా అందరి సహాయం కోరుతా

తుపానుల సమయంలో రాష్ట్రాల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యం – గత అనుభవాలను గుర్తుచేసుకున్న చంద్రబాబు మన భారత్: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటమే ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుపానులు, వరదలు వంటి విపత్తుల సమయంలో రాజకీయాలు, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా మానవతా దృక్పథంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అందించేందుకు చిన్నా, పెద్దా అనే తేడా...

Read Full Article

Share with friends