బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి మన భారత్, తాంసి: నవంబర్ 3, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బ్యాంకింగ్, బీమా, పెన్షన్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాంసి మండలం గొట్కూర్ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తలమడుగు శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ వెంకట సాయి కిరణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు, రైతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న...