రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగిన దుర్గం శేఖర్..
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగిన దుర్గం శేఖర్ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్‌గా నియామకం అభినందనీయం: ముడుపు మౌనిష్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన దుర్గం శేఖర్‌ను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్‌కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామస్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రస్థాయి నాయకుడిగా...