నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి – అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం
నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి – అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం మన భారత్, గుడిహత్నూర్:నవంబర్ 3, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, పౌష్టికాహారం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించేందుకు ఆయన గుడిహత్నూర్‌లోని మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా...