రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మొగుళ్లపల్లి విద్యార్థి ఎంపిక
జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన మేకల విష్ణువర్ధన్.. ఉపాధ్యాయుల అభినందనలు మొగుళ్లపల్లి, నవంబర్ 2 (మన భారత్): క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల మొగుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మేకల విష్ణువర్ధన్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శించి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చాడు. హనుమకొండలోని జేఎన్ఎస్ క్రీడా మైదానంలో...