Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును విమర్శించే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యేకు లేదు

అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు సహించరు: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ రఫీ మొగుళ్లపల్లి, నవంబర్ 2 (మన భారత్): భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శలు చేయడం సరికాదని, ఆయనకు విమర్శించే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు ఎండీ రఫీ అన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన నాయకులు ప్రస్తుతం ప్రజాప్రతినిధి పనితీరుపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని...

Read Full Article

Share with friends