నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్రలో పాల్గొన్న ఎంపీ గోడం నగేష్
నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్రలో పాల్గొన్న ఎంపీ గోడం నగేష్ ఎస్‌ఐఆర్ ప్రక్రియతో ఓటర్ల జాబితాలో అక్రమాలకు అడ్డుకట్ట – ఎంపీ గోడం నగేష్ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 3, నిర్మల్‌లో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పాదయాత్రలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ దేశంలో ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉండేందుకు, ఓటర్ల జాబితాలో అక్రమాలను నివారించేందుకు ప్రత్యేక ఓటర్ల జాబితా...