Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

డబ్బులు రెట్టింపు చేస్తామంటూ రూ.4 లక్షల మోసం.. నలుగురిపై కేసు

డబ్బులు రెట్టింపు చేస్తామంటూ రూ.4 లక్షల మోసం.. నలుగురిపై కేసు 16 మందికి పైగా బాధితులు.. ఒకరి అరెస్ట్, ముగ్గురు పరారీలో ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నగదు బదిలీ చేయించుకుని ఉడాయింపు మన భారత్, మావల, నవంబర్ 03: తక్కువ సమయంలో పెట్టిన డబ్బులకు రెట్టింపు నగదు ఇస్తామంటూ ప్రజలను నమ్మించి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల వ్యవహారం ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా ఒకే తరహాలో...

Read Full Article

Share with friends