Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విదేశాల్లో ఉద్యోగం పేరుతో రూ.2 లక్షల మోసం.. నిందితుడి అరెస్ట్

విదేశాల్లో ఉద్యోగం పేరుతో రూ.2 లక్షల మోసం.. నిందితుడి అరెస్ట్ సింగపూర్ ఉద్యోగం పేరుతో నకిలీ ఆఫర్ లెటర్ పంపించి మోసం – ఇచ్చోడ పోలీసుల చర్య** మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 03: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. సింగపూర్‌లో ఉద్యోగం కల్పిస్తానంటూ నకిలీ ఆఫర్ లెటర్, ఆఫర్ కార్డు పంపించి డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల...

Read Full Article

Share with friends