అమెరికాలో తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని స్వగ్రామానికి చేరుకున్న రేలా రవి..
అమెరికాలో తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని స్వగ్రామానికి చేరుకున్న రేలా రవి దుబార్‌పేట్‌లో రేలా రవికి ఘన స్వాగతం మన భారత్, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో చాటిచెప్పిన ప్రముఖ జానపద గాయకుడు రేలా రవి అమెరికాలో పర్యటించి స్వగ్రామమైన దుబార్‌పేట్‌కు చేరుకున్నారు. అమెరికాలో నిర్వహించిన తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని తన పాటలతో తెలంగాణ జానపద కళా వైభవాన్ని అక్కడి తెలుగు ప్రజలకు పరిచయం చేసిన అనంతరం స్వగ్రామానికి తిరిగి రావడంతో గ్రామస్థులు ఆయనకు...