అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సర్టిఫికెట్ల పరిశీలనకు షెడ్యూల్ విడుదల..
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సర్టిఫికెట్ల పరిశీలనకు షెడ్యూల్ విడుదల జైనథ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 538 మంది అభ్యర్థులు నవంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు మండలాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన మన భారత్, జైనథ్: నవంబర్ 3, జైనథ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 278 మంది, అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 260 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం 538...