ఆదివాసీ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పోలీసు మీకోసం..
ఆదివాసీ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పోలీసు మీకోసం కార్యక్రమం చెరువుగూడలో ఆరు గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరం.. 300 మందికి వైద్య పరీక్షలు ఆరోగ్యం, విద్య, మహిళల భద్రత, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఉట్నూర్, నవంబర్ 03: ఆదివాసీ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కల్పించి గ్రామాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా...