Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కృష్ణ అల్వార్‌ ను కలిసిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి..

ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కృష్ణ అల్వార్‌తో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల భేటీ పార్టీ సంస్థాగత బలోపేతం, సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చ మన భారత్, ఆదిలాబాద్: న్యూఢిల్లీలోని జనపథ్‌లో ఉన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో బీహార్ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జ్ కృష్ణ అల్వార్‌ను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ...

Read Full Article

Share with friends