Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి భేటీ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 3, ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు...

Read Full Article

Share with friends