Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచ్ ఆకస్మిక తనిఖీ.. ఉపాధ్యాయుల కొరతపై ఆందోళన

కజ్జర్ల పాఠశాలలో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ.. ఉపాధ్యాయుల కొరతపై ఆందోళన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యా వాలంటీర్ల నియామకానికి చర్యలు మన భారత్, తలమడుగు: నవంబర్ 3, మండలంలోని కజ్జర్ల గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ వై. నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్థ్యాలు,...

Read Full Article

Share with friends