Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో ఆదివాసుల దీపావళి సందడి..

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో ఆదివాసుల దీపావళి సందడి గిరిజన సంప్రదాయ నృత్యాలతో కళకళలాడిన ఎమ్మెల్యే నివాసం – సంప్రదాయ వేషధారణలో అలరించిన ఆదివాసీ మహిళలు మన భారత్, నేరడిగొండ: నవంబర్ 3, దీపావళి పండుగను పురస్కరించుకుని ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తలమడుగు మండలంలోని సోనాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన ఆదివాసీ మహిళలు మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసానికి చేరుకుని ప్రత్యేక సందడి చేశారు....

Read Full Article

Share with friends