Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణపై మురసు తుపాను ప్రభావం.. భారీ వర్షాలకు అవకాశం!

నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్, నవంబర్ 3 (మన భారత్): మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు...

Read Full Article

Share with friends