Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భాగ్యనగరంలో కాషాయ జనసందోహం.. కాంగ్రెస్ వైఖరిపై అమిత్ షా సమక్షంలో నిరసన గళం.!

రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా భారీ ప్రదర్శన. కాంగ్రెస్ తీరుపై బీజేపీ శ్రేణుల ఆగ్రహం మన భారత్, హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ పేరుతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో నగరంలోని ప్రధాన వీధులు కాషాయ జెండాలు, పార్టీ నినాదాలతో సందడిగా...

Read Full Article

Share with friends