Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ మహా పాదయాత్ర

హైదరాబాద్‌లో అమిత్ షా ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన.. అంబర్‌పేట్ నుంచి 1,500 మంది హాజరు  మన భారత్, హైదరాబాద్: నప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల జాబితా పారదర్శకత లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మహా పాదయాత్రలో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజాం కాలేజీ నుంచి మొజాంజాహీ మార్కెట్ ఎక్స్ రోడ్స్ వరకు సాగిన ఈ పాదయాత్రకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి...

Read Full Article

Share with friends