Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కస్టమర్ సర్వీస్ సెంటర్ ముసుగులో అక్రమ వడ్డీ వ్యాపారం.. వ్యక్తి అరెస్ట్

కస్టమర్ సర్వీస్ సెంటర్ ముసుగులో అక్రమ వడ్డీ వ్యాపారం.. వ్యక్తి అరెస్ట్ అధిక వడ్డీకి అప్పులిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నిందితుడు – చెక్కులు, బ్యాంకు పత్రాలు, నకిలీ ముద్ర స్వాధీనం మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 2 ,వినియోగదారుల సేవా కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇచ్చోడ మండలం సిరిచెల్మ ఎక్స్‌రోడ్ వద్ద ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో కస్టమర్ సర్వీస్...

Read Full Article

Share with friends