Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైదరాబాద్‌ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం

అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ సమస్యలు లేని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా పటిష్టమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. విధుల్లో...

Read Full Article

Share with friends