Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గర్భిణీలకు 102 అమ్మఒడి సేవలు..

సమయానికి ఆసుపత్రికి.. సురక్షితంగా ఇంటికి! మన భారత్ : చిట్యాల భూపాలపల్లి జిల్లాలో పది నెలల్లో 8,639 మందికి 102 అమ్మ ఒడి సేవలు భూపాలపల్లి: గర్భిణులు, బాలింతలకు అండగా నిలుస్తూ 102 అమ్మ ఒడి వాహనాలు విశేష సేవలు అందిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల కాలంలో 3,508 ట్రిప్పుల ద్వారా 8,639 మంది లబ్ధిదారులకు సేవలు అందించారు. గర్భిణులను సమయానికి ఆసుపత్రులకు చేర్చడంతో పాటు, వైద్య సేవలు...

Read Full Article

Share with friends