Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎఫ్‌ఎల్‌ఎన్ మిడ్‌లైన్ పరీక్షల్లో తలమడుగు మండలం జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలవాలి.. డిఇఓ మాధవి

ఎఫ్‌ఎల్‌ఎన్ మిడ్‌లైన్ పరీక్షల్లో తలమడుగు మండలం జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలవాలి ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా బోధన సాగించాలి – డీఈఓ డి. మాధవి ఖోడద్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఉపాధ్యాయులకు దిశానిర్దేశం. ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీ మన భారత్, తలమడుగు: నవంబర్ 2, ప్రాథమిక విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణితంపై పట్టు పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్ (Foundational Literacy and Numeracy) మిడ్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్షల్లో తలమడుగు మండలం జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా...

Read Full Article

Share with friends