స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం..
స్నేహితుని కుటుంబానికి 25 వేలు ఆర్థిక సాయం అందజేసిన టెన్త్ క్లాస్ స్నేహితులు మొగుళ్ళపల్లి: నవంబర్ 01, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాల వలన పేరువ్వాలా రామారావు మృతి చెందాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న బాల్య స్నేహితులు టెన్త్ క్లాస్ బ్యాచ్ స్నేహితులందరూ తోటి మిత్రుని కుటుంబానికి అండగా మేమున్నామని ధైర్యం చెప్పుతూ , తన కుటుంబానికి 25000 ఆర్థిక సహాయ సహకారాలు ఇచ్చి,తన చిత్రపటానికి...