స్నేహితుని కుటుంబానికి 25 వేలు ఆర్థిక సాయం అందజేసిన టెన్త్ క్లాస్ స్నేహితులు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మొగుళ్ళపల్లి: నవంబర్ 01, (మన భారత్):
జయశంకర్ భూపాలపల్లి మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాల వలన పేరువ్వాలా రామారావు మృతి చెందాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న బాల్య స్నేహితులు టెన్త్ క్లాస్ బ్యాచ్ స్నేహితులందరూ తోటి మిత్రుని కుటుంబానికి అండగా మేమున్నామని ధైర్యం చెప్పుతూ , తన కుటుంబానికి 25000 ఆర్థిక సహాయ సహకారాలు ఇచ్చి,తన చిత్రపటానికి పూలమాలతో సత్కరించి ఘన నివాళులు అర్పించారు . అన్ని బంధాల కంటే స్నేహబంధం గొప్పదన్న నినాదాన్ని మరొకసారి చాటి చెప్పారు, ఈ కార్యక్రమంలో. పెంతల దేవేందర్. బత్తిని శ్రీధర్. గడ్డం రత్నాకర్. సన్నపు తిరుపతి,చుక్క తిరుపతి,పసరగొండ వినోద్ ,కుమార్, శివకుమార్ ,మహేందర్ ,పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
