Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొగుళ్ళపల్లి: నవంబర్ 01, (మన భారత్): ఆదివారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి , ఒడిసిఎంఎస్ మాజీ చైర్మన్ రామస్వామి నాయక్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మొగుళ్ళపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.ఈ సందర్భంగా మాజీ...

Read Full Article

Share with friends