నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి..
మంచినీటి వినియోగాన్ని తగ్గించి శుద్ధి చేసిన మురుగునీటిని విస్తృతంగా వినియోగించాలి HMWSSB 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు హైదరాబాద్, మన భారత్: హైదరాబాద్ నగరానికి నిరంతరాయంగా సురక్షితమైన తాగునీటిని అందించడంతో పాటు, మురుగునీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) సేవలు అభినందనీయమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. బోర్డు 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది,...