Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్య.. ఇద్దరు కుమారులకు తీరని లోటు

అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్య.. ఇద్దరు కుమారులకు తీరని లోటు మన భారత్, బోరజ్: అక్టోబర్ 31, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భోరజ్ మండలంలోని పెండల్వాడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెండల్వాడ గ్రామానికి చెందిన సతీశకు, తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన ముక్కెర సౌమ్య (28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు...

Read Full Article

Share with friends